ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అన్ని కప్పులు ఉండగా, మీ చేయి ఒక కప్పు మీదకే ఎందుకు వెళ్తుందో.. కాగా, ఇప్పుడు మనం దీని గురించి సైకాలజీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజూ ఒకే కప్పులో టీ లేదా కాఫీ తాగడం, అనేది భావోద్వేగాలు,అనుబంధాలు, జ్ఞాపకాలకు సంబంధించినది అని చెబుతున్నారు, మానసిక నిపుణులు. ఇది వారిది అని వారి భావన, అది తమ సొంతం అనే భావన కలగడం వలన వారు పదే పదే … Read more

Numerology: అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిగా వస్తారట..! | Born on These Dates? Numerology Says You Could Be the Perfect Spouse

Numerology: అదృష్టం ఉంటేనే..ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిగా వస్తారట..! | Born on These Dates? Numerology Says You Could Be the Perfect Spouse

జీవితంలో డబ్బు, ఉద్యోగం, వ్యాపారం ఎంత ముఖ్యమైనవో.. మంచి జీవిత భాగస్వామి కూడా అంతే ముఖ్యం. అందుకే జీవిత భాగస్వామి రావడం కూడా అదృష్టాన్ని బట్టే ఉంటుందని చెబుతారు పెద్దలు.  కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు ప్రేమ, నమ్మకం, కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు ఆదర్శ జీవిత భాగస్వాములుగా నిలుస్తారని చెబుతారు. 6, 15, 24 తేదీల్లో జన్మించినవారు న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో … Read more

అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

కావాల్సిన పదార్థాలు : టమాటాలు – 1/2 కిలో, గట్టిగా ఎర్రగా ఉండాలి.మెంతులు – 2 టేబుల్ స్పూన్లు.ఎండుమిర్చి – 8 నుండి 10. ఆవాలు – 1/2 టీస్పూన్. ఇంగువ – చిటికెడు. పసుపు – 1/2 టీస్పూన్. ఉప్పు – రుచికి సరిపడా. బెల్లం – చిన్న ముక్క, పులుపు తగ్గడానికి. నూనె – 4 గరిటెలు, నువ్వుల నూనె అయితే ఇంకా రుచి బాగుంటుంది. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతి ఆకు … Read more

నాటుకోడిని కాల్చే ముందు పసుపు ఎందుకు పూస్తారు? అసలు కారణం ఇదే! | Why turmeric is applied to country chicken after plucking feathers

నాటుకోడిని కాల్చే ముందు పసుపు ఎందుకు పూస్తారు? అసలు కారణం ఇదే! | Why turmeric is applied to country chicken after plucking feathers

గ్రామాల్లో నాటుకోడిని శుభ్రం చేసే విధానం పట్టణాల్లో కనిపించే చికెన్ ప్రాసెసింగ్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముందుగా కోడిని కోసిన తర్వాత వేడి నీళ్లలో కొద్దిసేపు కాగబెట్టి ఈకలు పీకేస్తారు. ఆ తర్వాత కోడి ఒంటికి పసుపు రాసి మంటపై స్వల్పంగా కాల్చడం ఆనవాయితీ. చాలామంది ఇది కేవలం సంప్రదాయం అనుకుంటారు. కానీ దీని వెనుక కొన్ని ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయి. మిగిలిన వెంట్రుకలు తొలగిపోవడానికి ఈకలు పీకిన తర్వాత కూడా కోడి చర్మంపై చాలా … Read more

Viral Video: రోడ్డుపై నిమ్మరసం తాగుతున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..! | Uttar Pradesh: lucknow railway station man brought water from Toilet and mixed in Shikanji shocking video goes viral

Viral Video: రోడ్డుపై నిమ్మరసం తాగుతున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..! | Uttar Pradesh: lucknow railway station man brought water from Toilet and mixed in Shikanji shocking video goes viral

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో రైల్వే స్టేషన్‌లో నిమ్మరసం విక్రయిస్తున్న ఓ వ్యక్తి, పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ నుంచి నీటిని తీసుకొచ్చి నిమ్మరసం తయారీలో కలిపినట్లు ఆరోపిస్తూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రజారోగ్యంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియోలో ఒక నిమ్మరసం విక్రేత తన బండి వద్ద నుంచి వెళ్లి సమీపంలోని పబ్లిక్ … Read more

జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా? | Why Does Lord Jagannath Undergo a 15 Day Treatment? The Unique Ritual of Medical Examination Explained

జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా? | Why Does Lord Jagannath Undergo a 15 Day Treatment? The Unique Ritual of Medical Examination Explained

Lord Jagannath Medical Checkup Telugu: ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామివారికి ప్రతీకాత్మకంగా వైద్య పరీక్షలు నిర్వహించే అపూర్వమైన సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం స్నాన పౌర్ణిమ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవికి 108 పవిత్ర కలశాల జలంతో మహా అభిషేకం (రాజస్నానం) నిర్వహిస్తారు. ఈ అభిషేకం అనంతరం దేవతలకు జ్వరం వచ్చినట్లుగా భావిస్తారు. దీంతో ప్రారంభమయ్యే ‘అనసార’ కాలంలో వరుసగా 15 రోజుల పాటు స్వామివారు భక్తులకు … Read more

Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు! | Girl held the kick boxing punching bag guy got the full power kick

Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు! | Girl held the kick boxing punching bag guy got the full power kick

సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని తమలోని చిన్న ట్విస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ సరదా వీడియో ఎక్స్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఒక కిక్‌ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. ముఖ్యంగా వీడియో చివర్లో కనిపించిన ట్విస్ట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ వీడియోలో ఓ … Read more

Silk Smitha Gym Video: జిమ్‌లో సిల్క్‌ స్మిత కసరత్తులు.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..! | Video of Young Girl Resembling Actress Silk Smitha Goes Viral on Social Media

Silk Smitha Gym Video: జిమ్‌లో సిల్క్‌ స్మిత కసరత్తులు.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..! | Video of Young Girl Resembling Actress Silk Smitha Goes Viral on Social Media

సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి సిల్క్‌ స్మిత.. ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ ‍అడ్రస్‌. తన నటనతో అప్పట్లో కుర్రాళ్లకు సిల్క్ నిద్రపట్టకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. 1980లలో ట్రెండ్‌గా మారిన క్లబ్‌ డ్యాన్స్‌ పేరు తెచ్చుకున్న సిల్క్ తెరపై కనిపిస్తే చాలు ఈలల మోత మోగిపోయేది. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మెచ్చిన అందం, నటన, డాన్స్ మాత్రం సిల్క్ స్మిత సొంతం. కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటిగా గుర్తింపు పొందిన సిల్క్‌ స్మిత … Read more

Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే! | Rohit Sharma Set to Retire from ODIs? BCCI Selectors Reportedly Eye Yashasvi Jaiswal for 2027 World Cup Plans

Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే! | Rohit Sharma Set to Retire from ODIs? BCCI Selectors Reportedly Eye Yashasvi Jaiswal for 2027 World Cup Plans

రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతనికి స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే జూలై 19న జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ … Read more

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ పాలను గుర్తించండి | Is Your Milk Pure? 5 Easy Home Tests to Detect Adulterated Milk and Stay Safe

మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఇంట్లోనే ఈ 5 సులభ పరీక్షలతో కల్తీ పాలను గుర్తించండి | Is Your Milk Pure? 5 Easy Home Tests to Detect Adulterated Milk and Stay Safe

భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు పాలు రోజువారీ ఆహారంలో అంతర్భాగం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, ఎముకల బలానికి పాలు కీలక పోషకాహారంగా భావిస్తారు. అయితే, ఇటీవల భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) నిర్వహించిన సర్వే పాల నాణ్యతపై ఆందోళన కలిగించే విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాల నమూనాలను పరీక్షించగా, దాదాపు 70 శాతం నమూనాలు నాణ్యత ప్రమాణాల్లో విఫలమైనట్లు గుర్తించారు. కొన్ని నమూనాల్లో నీరు, స్టార్చ్, డిటర్జెంట్, … Read more