యూరప్‌తో దోస్తీకి కొత్త రూపు.. బెల్జియంతో భారత్ చారిత్రాత్మక వ్యూహాత్మక డీల్! | India belgium strategic dialogue agreements on trade defense and technology
భారతదేశం – బెల్జియం దేశాల మధ్య ద్విపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు సరికొత్త ఊపునిచ్చేందుకు గానూ మొట్టమొదటి ‘భారత్-బెల్జియం వ్యూహాత్మక చర్చలు’ (India-Belgium Strategic Dialogue) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రివోట్ సహ-అధ్యక్షత వహించారు. ఇరు దేశాల మధ్య దౌత్య, … Read more