RBI Recruitment 2026: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా ప్రతిష్టాత్మకమైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI RBI Recruitment) లో పని చేయాలని మీ కలనా? అయితే మీకు ఇది ఒక సువర్ణావకాశం. 2026 సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అటెండెంట్ (Office Attendant) పోస్టుల భర్తీకి ఆర్‌బీఐ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి అర్హతతో, మంచి జీతం మరియు కేంద్ర ప్రభుత్వ హోదాతో కూడిన ఈ … Read more