‘అలెక్సా’కే పిచ్చెక్కించిన జనాలు.. కోహ్లీ గురించి ఏం అడిగారో తెలుసా..? ఇలా ఉన్నారేంట్రా.. – Telugu News | From APT to Virat Kohli’s height: Here are some of the most popular requests Indians had in 2025
Alexa India 2025 Report: 2025 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది భారతీయులు ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ (Hinglish) భాషల్లో అలెక్సాను అడిగిన ప్రశ్నలు మన దేశం మారుతున్న వినోదపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయి. మ్యూజిక్ ట్రెండ్స్: కే-పాప్, బాలీవుడ్ హంగామా.. ఈ ఏడాది సంగీతం విషయంలో భారతీయులు గ్లోబల్ ట్రెండ్స్‌ను విపరీతంగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కొరియన్ సంగీతం (K-Pop) పై ఆసక్తి పెరిగింది. టాప్ … Read more