AP SET 2025 Notification: ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష తేదీలు చూశారా? – Telugu News | APSET 2025 notification released: Check registration schedule and exam dates details
అమరావతి, జనవరి 1: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మార్చి 28, 29 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో సెట్ 2026 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 9 నుంచి ప్రారంభం అవుతాయి. … Read more