పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, కేసరపల్లిలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలగాని ప్రణయ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కేఎల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్, తన తమ్ముడు కౌశిక్‌ను ట్యూషన్ కోసం అవుటపల్లికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. … Read more

Monalisa: హిందూ టూ ఇస్లాం.. మోనాలిసా మత మార్పిడి ??

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా.. ఉన్నట్టుండి తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ సమీపంలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినప్పటికీ… మోనాలిసా భర్తది ముస్లిం కంమ్యూనిటీ. దీంతో మోనాలిసా ముస్లిం కంమ్యూనిటీలోకి మారుతుందా? లేదా అన్న దానికిపై ఇప్పుడు సోషల్ ఓ చర్చ సాగుతోంది. ఇందుకు మోనాలిసా ఆన్సర్ … Read more

ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. అయినా అతనంటే నాకు పిచ్చి అంటున్న బ్యూటీ

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

ఈ చిన్నది ముందుగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఆతర్వాత సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ తో క్రేజ్ సొంతం చేసుకుంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది. అయితే హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆతర్వాత బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. అయితే ఈ అమ్మడు చేసిన పనికి ఓ స్టార్ హీరో షాక్ అయ్యాడట. అంతే కాదు ఆమె నెంబర్ … Read more

ఇది విన్నారా? తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు! ఏవంటే..?

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తున్న రైల్వే నిధులు గణనీయంగా పెరిగాయి. 2009 నుంచి 2014 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు సగటున సంవత్సరానికి రూ.886 కోట్ల రైల్వే బడ్జెట్ మాత్రమే లభించేది. అయితే ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో రూ.5,454 కోట్లను కేటాయించారు. అంటే గతంతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు పెరిగినట్లు … Read more

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ‘ప్యాకేజీ’ల డిమాండ్‌ ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పే ఘటనే ఇది. తన కంపెనీలో చేరతానని మాట ఇచ్చిన ఒక టెకీ.. తీరా జాయినింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఊహించని మెలిక పెట్టడంతో ఒక స్టార్టప్ యజమాని ఇరిటేషన్‌కు గురయ్యారు. ఆ విషయాన్ని పోస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగ నియామక ఇంటర్వ్యూకు హాజరైన ఓ టెకీకి ఒక స్టార్టప్ కంపెనీ రూ.28 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ … Read more

Baahubali : ఎంత పని చేశావ్ అమ్మడు.. స్వీటీకి ఛాన్స్ ఇచ్చిన ముద్దుగుమ్మ.. బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ అనుష్క శెట్టి. అటు గ్లామర్, ఇటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ మరింత క్రేజ్ సంపాదించుకుంది. సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అరుంధతి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ జేజమ్మ పాత్రలో తదనైన నటనటో ఆకట్టుకుంది. తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క పెయిర్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కాంబోలో … Read more

Horoscope Today: వారికి పని ఒత్తిడి పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

దిన ఫలాలు (మార్చి 14, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి … Read more

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

ప్రముఖ దర్శకుడు రవి బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన చిత్రనిర్మాణ విధానాలు, ముఖ్యంగా సోగ్గాడు సినిమా వెనుకటి కథనాలను పంచుకున్నారు. ఆయన సినిమాల చిత్రీకరణలో ఇంప్రోవైజేషన్‌కు స్థానం ఉండదని స్పష్టం చేశారు. డైలాగులు, సన్నివేశాలు ముందుగానే పక్కాగా రాసుకుంటానని, వాటిని మార్చడం జరగదని ఆయన చెప్పారు. అయితే, నటీనటులు లేదా అసిస్టెంట్ డైరెక్టర్ల నుండి మెరుగైన ఆలోచనలు, సంభాషణలు వస్తే, అవి కథకు, సన్నివేశపు నిడివికి, సమయానికి సరిపోతేనే వాటిని చేర్చుకుంటానని వివరించారు. అనవసరమైన మార్పులు … Read more

Actress : అప్పుడు రొమాన్స్ రారాజుతో గ్లామర్ సెన్సేషన్.. కట్ చేస్తే.. టీమిండియా తోపు బౌలర్ భార్య..

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. హిందీలో ఎన్నో హిట్ చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఇమ్రాన్ హష్మీని ఒకప్పుడు సీరియల్ కిస్సర్ అని పిలిచేవాళ్లు. అప్పట్లో తన సినిమాలతో అంతగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు కథ నచ్చితే విలన్ పాత్రలు సైతం చేసేందుకు రెడీగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ హీరోతో నటించి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు ఇప్పటికీ … Read more