Sunny Leone: సన్నీ లియోన్ 16 కోట్ల లగ్జరీ ఇల్లు చూశారా? ముంబై నడిబొడ్డున అద్భుతమైన పెంట్హౌస్ – Telugu News | Inside Sunny Leone’s Rs 16 Crore Mumbai Penthouse: Emotional Revelations and Family Bond!
అయితే తాజాగా ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ తన ‘ఫన్ విత్ ఫరా’ షో కోసం సన్నీ నివాసానికి వెళ్లారు. అక్కడ సన్నీ తన వ్యక్తిగత జీవితం, అందమైన ఇల్లు మరియు తన పిల్లల గురించి పంచుకున్న ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం.. ఆమె ఒక అంతర్జాతీయ నటి.. ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త. ముంబైలోని అంధేరీలో ఆమెకు 16 కోట్ల రూపాయల విలువైన ఒక అందమైన పెంటౌస్ ఉంది. గత 15 ఏళ్లుగా తన భర్త డానియల్ వెబర్, … Read more