Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
“రానూ బొంబాయికి రాను..” ఇటీవల యూట్యూబ్ ను షేక్ చేసిన తెలంగాణ ఫోక్ సాంగ్. ఇప్పటివరకు విడుదలైన అన్ని ఫోక్ సాంగ్స్ కంటే.. ఈ పాట ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రతి వేడుకలో ఈ సాంగ్ మారుమోగింది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాట మాత్రమే కాదు.. ఇందులో రాము రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు సైతం బాగా వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పాటతో వారిద్దరూ … Read more