దురంధర్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్? సంక్రాంతికి సునామీ తప్పదా
Dhurandhar. సైలెంట్‌గా వచ్చి రికార్డులు తిరగరాస్తున్న సినిమా దురంధర్. ఈ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ తర్వాత ఆ ఆలోచన వదిలేశారు. పార్ట్ 2 మాత్రం మల్టీ లాంగ్వేజ్‌లో తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రం సెట్ చేసిన బెంచ్‌మార్క్‌ను బ్రేక్ చేయడం అంత సులభం కాదు. అయినా ఆ అవకాశం దగ్గరలో ఉన్న హీరోల్లో ముందు వినిపిస్తున్న పేరు ఒక్కటే. జనవరి 9న ఆ హీరో నటించిన సినిమా … Read more