Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ అందం సీక్రెట్ ఇదే.. 40 ఏళ్ల వయసులో కాజల్ స్టన్నింగ్ లుక్స్..
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో అడుగుపెట్టి.. చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది ఈ అందాలు ముద్దుగుమ్మ. కానీ అందం, ఫిట్‌నెస్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సిండ్రెల్లా … Read more