PM Kisan 22వ కిస్త్ 2026 | మీ ₹2,000 నిలిచిపోయిందా? ఇంటి నుంచే e-KYC పూర్తి చేసి డబ్బు పొందే పూర్తి సమాచారం
దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Yojana). ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ₹6,000 చొప్పున మూడు విడతలుగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వం 21 కిస్త్లను విజయవంతంగా విడుదల చేసింది. ఇప్పుడు రైతులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది PM Kisan 22వ కిస్త్ కోసం. అయితే, కొన్ని సాంకేతిక … Read more