HLL Lifecare Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక!
మీరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరపడాలని కలలు కంటున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ప్రముఖ మినీరత్న ప్రభుత్వ సంస్థ అయిన HLL లైఫ్కేర్ లిమిటెడ్ (HLL Lifecare Recruitment) 2026 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీల్లో ట్రైనీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను మూడు సంవత్సరాల ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్ (TDS) కింద ఎంపిక చేయనున్నారు. ఈ కథనంలో ఈ ఉద్యోగాలకు కావాల్సిన … Read more