నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ఎవరికీ తెలియవు.. షాకింగ్ విషయం చెప్పిన స్నిగ్ధా
సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాటు స్నిగ్ధా నాయని. పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఆమెను చూడగానే టక్కున గుర్తుపట్టేశారు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది స్నిగ్ధా. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది స్నిగ్ధా. ప్రస్తుతం సినిమాలు తగ్గించింది.. కానీ ఈ అమ్మడు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. … Read more