Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ
నాగదుర్గ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోక్ సింగర్ పేరు తెగ మార్మోగుతోంది. ఇప్పటివరకు తన ఫోక్ సాంగ్స్, డ్యాన్సులతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగ దుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించిందీ బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో ధనుష్ మేనల్లుడి సరసన ‘లవ్ ఓ లవ్’ అనే సినిమా చేస్తోంది.. అయితే … Read more