కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు.. – Telugu News | Actor Chiranjeevi on Satyadev’s Skill: Finest Telugu Actor, Future Superstar Potential
మెగాస్టార్ చిరంజీవి నటుడు సత్యదేవ్ నటన సామర్థ్యంపై గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో నిత్యం చర్యకు వస్తూనే ఉంటాయి. సత్యదేవ్ను గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రతినాయకుడి పాత్రకు ఎలా ఎంపిక చేశారనే విషయాన్ని చిరంజీవి వివరించారు. తాను మొదట సత్యదేవ్ నటించిన చిత్రాలను ఓటీటీ ప్లాట్ఫారమ్లలో వీక్షించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో రాగల 24 గంటల్లో, బ్లఫ్ మాస్టర్ వంటి చిత్రాలను చూసి సత్యదేవ్ నటనకు ఆశ్చర్యపోయానని చిరంజీవి పేర్కొన్నారు. … Read more