ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ.. బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?
ప్రస్తుతం సినీ ప్రేక్షకుల వినోదానికి థియేటర్లు మాత్రమే వేదికగా ఉండటం లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా సినిమాలతో పాటు వెబ్సిరీస్లు, టాక్ షోలు, రియాలిటీ కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాయి. దీంతో వెండితెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్న పలువురు ప్రముఖులు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకులు ఓటీటీ వేదికలపై తమదైన ముద్ర వేయగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. చిరంజీవిని ఓటీటీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు … Read more