Samantha: సమంత చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే 21 రోజుల్లో బరువు తగ్గుతారు.. చర్మం కూడా మెరిసిపోతుంది..
గతంలో లాగా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయకున్నా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సుమారు 16 సంవత్సరాలుగా ఆమె చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. సినిమాలతో పాటు మొదటి నుంచీ ఫిట్నెస్కు ప్రాధాన్యతనిస్తుందీ అందాల తార. ఇక ఆ మధ్యన మయోసైటిస్ బారిన పడ్డాక ఫిట్నెస్ను మరింత సీరియస్గా తీసుకోవడమే కాకుండా, స్వయంగా ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించడం కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆమె పాడ్కాస్ట్లు చేస్తోంది. అలాగే ఇతరుల పాడ్కాస్ట్లలో పాల్గొని ఫిట్నెస్ ఆవశ్యకత … Read more