ఉల్లికాడల ఎగ్ పులుసు.. ఒకసారి వండి తింటే ఉంటాది నా సామిరంగా.. గిన్నెంత ఖాళీ చేస్తారంతే
కావలసిన పదార్థాలు: 3 కప్పుల ఉల్లికాడలు, అయితే వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. 5 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె. ఉల్లికాడలు ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలంటే.. ముందుగా పోపుకు రెడీ చేసుకోవాలి : గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో … Read more