ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ హీరోయిన్ల కంటే ఎక్కువగా విలన్లకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్లను మించిన ఫిట్నెస్, గ్లామర్ లుక్స్ తో స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అందులో గాయత్రి సింహాద్రి ఒకరు. ఈ పేరు చెబితే తెలుగు అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు.