కుర్ర హీరోయిన్స్‌కు అంటే, సీనియర్ స్టార్ బ్యూటీస్ మంచి హవా కొనసాగిస్తున్నారు. సీనియర్ ముద్దుగుమ్మలకు ఇప్పుడు మాములు టైమన్ నడవడం లేదు, వారు పట్టింది బంగారమే అవుతుంది. మొన్నటి వరకు నయనతార టైమ్ నడిచింది.. ఇప్పటికీ నడుస్తుంది. కానీ ఇంతలోనే May I Come In అంటూ త్రిష వచ్చేస్తున్నారు. తాజాగా ఆమె రెమ్యునరేషన్‌పై చాలా పెద్ద చర్చే జరుగుతుంది. ఉన్నపళంగా ఈమె పారితోషికం డబుల్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.