DRDO Recruitment 2026: బీఈ/బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ జీతంతో కెరీర్ ప్రారంభించే ఛాన్స్!

DRDO Recruitment 2026: బీఈ/బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ జీతంతో కెరీర్ ప్రారంభించే ఛాన్స్!

భారతదేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO Recruitment) లో ఉద్యోగం సంపాదించడం ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కల. దేశ సేవ చేస్తూనే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే అవకాశం కల్పించేలా DRDO తాజాగా ఒక భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ (CABS) విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మీరు కూడా టెక్నాలజీ … Read more

Tollywood: మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. ఎవరంటే?

Tollywood: మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. ఎవరంటే?

ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్ గా ఉన్నవారిలో చాలా మంది గతంలో వివిధ రకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. డాక్టర్ గా, ఇంజనీర్లుగా, సాఫ్ట్ వేర్లుగా సేవలు అందించిన వారే. అయితే నటనపై మక్కువతో లక్షల జీతాలొచ్చే జాబులను వదిలేసుకుని మరీ ఇండస్ట్రీలోకి వచ్చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. సినిమాల్లోకి రాక ముందు ఈ ముద్దుగుమ్మ ఫిజియో థెరపిస్టుగా సేవలు అందించింది. అసలు ఈ బ్యూటీకి చిన్నప్పటి నుంచి … Read more

తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెలా?

తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెలా?

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ హిస్టారికల్ చిత్రం తానాజీ విడుదలై ఆరేళ్లు పూర్తయింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హీరో అజయ్ దేవగన్ ఒక ఆసక్తికరమైన హింట్ ఇచ్చారు. సినిమా స్టిల్స్ షేర్ చేస్తూ “కథ ఇంకా ముగిసిపోలేదు” అని వ్యాఖ్యానించారు. అజయ్ దేవగన్ చేసిన ఈ ప్రకటనతో తానాజీ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందా అనే చర్చ మొదలైంది. … Read more

Corporate NPS: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2026 నుండి కొత్త పెన్షన్ రూల్స్! ఇక రిటైర్మెంట్ టెన్షన్ లేదు

Corporate NPS: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2026 నుండి కొత్త పెన్షన్ రూల్స్! ఇక రిటైర్మెంట్ టెన్షన్ లేదు

ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారా? మీ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేట్ ఎన్‌పీఎస్ (Corporate NPS) పథకం గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. 2026 నుండి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో భారీ పెన్షన్ పొందే అవకాశం ఉంది. అసలు ఈ స్కీమ్ ఏంటి? ఇందులో చేరితే మీకు వచ్చే లాభాలేంటి? పూర్తి వివరాలు మీకోసం.. అసలు ఏంటి ఈ Corporate NPS? … Read more

Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

నటుడు బ్రహ్మాజీ తన సినీ కెరీర్ ప్రారంభంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఐదు రోజులు ఆహారం లేకుండా కళ్ళు మూతలు పడిపోయే స్థితిలో ఉన్నానని ఆయన వెల్లడించారు. అలాంటి సమయంలో నటుడు బ్రహ్మాజీ తనకు భోజనం పెట్టి ఆదుకున్నారని తెలిపారు. సాధారణంగా ఎవరికీ రుణపడటానికి ఇష్టపడని కృష్ణవంశీ, ఆ రోజు మాత్రం బ్రహ్మాజీ ఇచ్చిన భోజనం తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన దాదాపు ఏడేళ్ల తర్వాత నిన్నే పెళ్లాడుతా చిత్రం తర్వాత సింధూరం … Read more

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

నటి సత్యకృష్ణన్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా డాలర్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానని అన్నారు.ఆనంద్ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని, ఆ తర్వాత బొమ్మరిల్లు వంటి సినిమాలు తన కెరీర్‌కు మలుపు తిప్పాయని సత్యకృష్ణన్ తెలిపారు. ఒక ఇమేజ్‌కు కట్టుబడి ఉండకుండా, విభిన్నమైన పాత్రలు చేయాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తన విద్యాభ్యాసం, ఎదుగుదల అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆమె స్వస్థలం గుంటూరు (తండ్రి), రాజమండ్రి (తల్లి) అయినా, హైదరాబాద్‌లోనే … Read more

అయ్యో దేవుడా.. అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ఊహించని ఘటన.. సెకన్ల వ్యవధిలోనే.. – Telugu News | Luxettipet Couple Dies in Road Accident at Kanyakumari After Sabarimala Darshan

అయ్యో దేవుడా.. అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ఊహించని ఘటన.. సెకన్ల వ్యవధిలోనే.. – Telugu News | Luxettipet Couple Dies in Road Accident at Kanyakumari After Sabarimala Darshan

మరణంలోనూ భార్యభర్తల బంధం వీడలేదు.. అయ్యప్ప స్వామి మాల ధరించిన దంపతులు.. తెలంగాణ నుంచి శబరిమల దర్శనానికి వెళ్లారు.. అయ్యప్ప దర్శనం అనంతరం తిరిగివస్తుండగా.. తమిళనాడు కన్యాకుమారి పర్యటనకు వెళ్లారు.. ఇక్కడ జరిగిన ఊహించని ప్రమాదంతో ఇద్దరూ చనిపోయారు.. రోడ్డు దాటుతుండగా.. ఓ వాహనం ఢీకొనడంతో ఇద్దరూ మరణించారు.  మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్లిన లక్సెట్టిపేట పట్టణానికి చెందిన సత్యనారాయణ జనరల్‌ స్టోర్‌ యజమాని పాలకుర్తి సత్యనారాయణ (63), … Read more

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. వరుసగా ఐదు హిట్స్ తో రాణిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఆదిత్య 369 చిత్రం గురించిన పలు ఆసక్తికర విషయాలను … Read more

Business Idea: సైడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా? మీరు పని చేయకుండానే ఆదాయ ఇచ్చే అద్భుతమైన బిజినెస్‌ – Telugu News | Side Business: Start a DJ and Decoration Venture for Passive Income and Extra Earnings

జాబ్‌ చేసుకుంటూనే ఒక సైడ్‌ బిజినెస్‌ చేయాలని చాలా మందికి ఉంటుంది. అలాగే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ చేస్తూ లేదా వ్యవసాయం చేసుకుంటూ కూడా ఏదో ఒక మంచి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉన్నవారికి సైడ్‌ బిజినెస్‌ చేసుకోవడం ఉత్తమ మార్గం. అయితే ఆల్రెడీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు కనుక సైడ్‌ బిజినెస్‌ అనేది వారికి ఆదాయ ఇచ్చే వనరుగా ఉండాలి కానీ అదనపు భారం కాకూడదు. అలాంటి ఓ సైడ్‌ బిజినెస్‌ గురించి … Read more

Tollywood : ఆ ఒక్క సంఘటన వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. 5 ఏళ్లు కనిపించలేదు.. సీనియర్ హీరోయిన్..

Tollywood : ఆ ఒక్క సంఘటన వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. 5 ఏళ్లు కనిపించలేదు.. సీనియర్ హీరోయిన్..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ యమున. ఈతరం ప్రేక్షకులకు సీరియల్ నటిగా మాత్రమే పరిచయం. కానీ ఒకప్పుడు ఆమె తెలుగులో క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ వ్యభిచారం కేసులో ఆమె పేరు రావడంతో కెరీర్ ఊహించని మలుపులు తిప్పింది. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తర్వాత సీరియల్స్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. నటి యమున తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న … Read more