గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్‌ను చూసారా ??
జలపాతం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నయాగరా ఫాల్సే. అమెరికా-కెనడా దేశాల మధ్య నయాగరా నదిపై జలపాతం అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా ఫాల్స్ ముందుంటుంది. అమెరికాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నయాగరా అందాలను చూడకుండా రారు. కొండల మధ్య నుంచి నీరు అలా కిందకు దూకుతుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. అంతటి పేరున్న జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది. అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. … Read more