ఇస్లాం మతం నుంచి ఆమెను బహిష్కరించారా.? పేరు కూడా మార్చుకుందట.. అసలు మ్యాటర్ ఏంటంటే

ఇస్లాం మతం నుంచి ఆమెను బహిష్కరించారా.? పేరు కూడా మార్చుకుందట.. అసలు మ్యాటర్ ఏంటంటే

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీలు ట్రోల్స్ బారిన పడుతుంటారు. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊహించని రేంజ్ లో ట్రోల్స్ బారిన పడ్డారు.  కొంతమంది హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో … Read more

Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు! – Telugu News | Donald Trump reduced tariffs on India from 25 to 18 percent

Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు! – Telugu News | Donald Trump reduced tariffs on India from 25 to 18 percent

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను 25% నుండి 18%కు తగ్గించారు. ఇప్పుడు భారతదేశం-అమెరికా మధ్య సుంకం కేవలం 18% వద్దనే ఉంటుంది. అయితే కాలక్రమేణా సుంకాల రేట్లు మరింత తగ్గుతాయి. ఈ అంశంపై ట్రంప్ – ప్రధాని మోడీ ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చారు. సుంకాన్ని 18% నుండి సున్నాకి తగ్గించడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు టారీఫ్‌ల తగ్గింపుపై ట్రూత్‌లో ట్రంప్‌ పోస్టు చేశారు. వాణిజ్యం … Read more

Aata Sandeep: శివమాలలో సందీప్ మాస్టర్.. ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడి దర్శనం.. ఫొటోస్ ఇదిగో

Aata Sandeep: శివమాలలో సందీప్ మాస్టర్.. ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడి దర్శనం.. ఫొటోస్ ఇదిగో

'మన శంకరవరప్రసాద్' సినిమా విజయంలో ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్. ఈ మెగా మూవీలో ఆయన కంపోజ్ చేసిన హుక్ స్టెప్ సాంగ్ ఎలా వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆట షోలో విజేతగా నిలిచిన సందీప్ మాస్టర్ బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక సోషల్ మీడియాలో నిత్యం చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ మెగాభిమానులకు బాగా చేరువయ్యాడీ కొరియోగ్రాఫర్. ఈ క్రమంలోనే 'మన శంకరవరప్రసాద్' సినిమాలో ఛాన్స్ పట్టేసి ఏకంగా … Read more

‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నటుడు రామ్ చరణ్, ఉపాసనలకు నిన్న రాత్రి ఆడబిడ్డ జన్మించింది. అపోలో హాస్పిటల్స్‌లో జన్మించిన ఈ పాప, తల్లి ఉపాసన ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భగవంతుని దయ, ఆంజనేయస్వామి కృప వల్లే ఈ శుభం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుకున్న అభిమానులందరికీ ఈ శుభవార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. … Read more

Jabardasth : జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. సుదీర్ అందుకే వెళ్లిపోయాడు.. లేడీ కమెడియన్..

Jabardasth : జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. సుదీర్ అందుకే వెళ్లిపోయాడు.. లేడీ కమెడియన్..

జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సత్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి వివరంగా పంచుకున్నారు. ఆమె తనుకుకు చెందిన మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినట్లు తెలిపారు. తన తల్లి నటి కావడంతో, చిన్నతనం నుంచే తనకు ఇండస్ట్రీపై ఆసక్తి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. సత్యశ్రీ తల్లి బ్రహ్మానందంకు భార్య పాత్రలో పెద్దరాయుడుతో పాటు ఆర్య 2, ఇష్క్, అల్లరి నరేష్‌తో యముడికి మొగుడు వంటి చిత్రాలలో … Read more

H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేసే టెక్సాస్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా హెచ్-1బీ వీసాదారులను నియమించడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే, టెక్సాస్‌లో ఉద్యోగాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నట్లు గవర్నర్ గ్రెగ్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు, కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేశారు. అంతేకాకుండా, హెచ్-1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 1వ … Read more

Honey Trailer: సరికొత్త కథతో రానున్న నవీన్ చంద్ర.. హనీ ట్రైలర్ అదిరిపోయిందిగా..!!

Honey Trailer: సరికొత్త కథతో రానున్న నవీన్ చంద్ర.. హనీ ట్రైలర్ అదిరిపోయిందిగా..!!

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ … Read more