Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్.. పెదరాయుడు గెటప్ లో రౌడీ హీరో.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది ఫిబ్రవరి 26న జరిగిన రష్మిక- విజయ్ ల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (మార్చి 4న) రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు నవ దంపతులు. పలువరు సినీ సెలబ్రిటీలతో పాటు … Read more