Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే.. – Telugu News | Srisailam Sparsha Darshan Suspended for Five Days Amid Festival Rush
తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేల మంది భక్తులు శ్రీశైలం శ్రీమల్లిఖార్జునస్వామివారిని దర్శించుకునుందుకు వెళ్తుంటారు. దీంతో నిరంతరం భక్తుల రద్దీతో శ్రీశైలం ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనాలకు సంబంధించిన ప్రతీ విషయం గురించి భక్తులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నెలలో ఉగాది వస్తుండటం, పండుగ సెలవులు రానుండటంతో శ్రీశైలం వెళ్లేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఉగాది సందర్భంగా శ్రీశైలంలో ఉత్సవాలు జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి … Read more