Dhurandhar 2 : బాక్సాఫీస్ సంచలనం.. 3 వేల కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ .. ఆ ఒక్క భాషలోనే వెయ్యి కోట్లు..

Dhurandhar 2 : బాక్సాఫీస్ సంచలనం.. 3 వేల కోట్లు కొల్లగొట్టిన ధురంధర్ .. ఆ ఒక్క భాషలోనే వెయ్యి కోట్లు..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ చిత్రం ‘ధురంధర్’ సిరీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల భారీ వసూళ్ల క్లబ్‌లో చేరి రికార్డు నెలకొల్పాయి. దీంతో భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫ్రాంచైజీగా ధురంధర్ నిలిచింది. ఇప్పటివరకు భారతీయ చిత్రసీమలో ‘బాహుబలి’ (రూ. 2,438 కోట్లు), ‘పుష్ప’ … Read more

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా – Telugu News | Chennai Super Kings vs Kolkata Knight Riders IPL Match Result 2026 Know Who Won CSK vs KKR Match on 14 04 2026 Highlights in Telugu

Chennai Super Kings vs Kolkata Knight Riders Result, IPL 2026:కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సొంత మైదానమైన చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిపోయి, జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో తమ నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు, టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే … Read more

Samantha: సమంత చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే 21 రోజుల్లో బరువు తగ్గుతారు.. చర్మం కూడా మెరిసిపోతుంది..

Samantha: సమంత చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే 21 రోజుల్లో బరువు తగ్గుతారు.. చర్మం కూడా మెరిసిపోతుంది..

గతంలో లాగా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయకున్నా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సుమారు 16 సంవత్సరాలుగా ఆమె చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. సినిమాలతో పాటు మొదటి నుంచీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తుందీ అందాల తార. ఇక ఆ మధ్యన మయోసైటిస్ బారిన పడ్డాక ఫిట్‌నెస్‌ను మరింత సీరియస్‌గా తీసుకోవడమే కాకుండా, స్వయంగా ఫిట్‌నెస్ గురించి అవగాహన కల్పించడం కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆమె పాడ్‌కాస్ట్‌లు చేస్తోంది. అలాగే ఇతరుల పాడ్‌కాస్ట్‌లలో పాల్గొని ఫిట్‌నెస్ ఆవశ్యకత … Read more

Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు.. – Telugu News | Actor Haranath Tragic Life Story and His Impact In Tollywood Movies

Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు.. – Telugu News | Actor Haranath Tragic Life Story and His Impact In Tollywood Movies

తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ తర్వాత అంతటి అందగాడు, ఆజానుబాహుడు ఎవరయ్యా అంటే ఆ రోజుల్లో అందరూ హరనాథ్ పేరు చెప్పేవారు. సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి వరుసలో నేనున్నానంటూ నిరూపించుకున్నారు హరనాథ్. అయితే, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అలా కాకుండా ఎదిగే సమయంలో వృత్తిని నిర్లక్ష్యం చేసి వ్యసనాల బాట పడితే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుందనేందుకు ఆయన … Read more

Sravanthi Chokarapu: బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఆశ్యర్యపోతున్న నెటిజన్స్..

Sravanthi Chokarapu: బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఆశ్యర్యపోతున్న నెటిజన్స్..

స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు ప్రజలకు ఆమె యాంకర్ గా సుపరిచితమే. బిగ్ బాస్ షో ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన స్రవంతి.. ప్రస్తుతం యాంకర్ గా, నటిగా బిజీగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వెండితెరపై సందడి చేస్తున్నారు. స్రవంతి కెరీర్ ప్రారంభంలో రాజశేఖర్ నటించిన 'మహంకాళి' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. అయితే, వివాహం తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా … Read more

SRH vs RR Result: ప్రఫుల్, షకీబ్‌ల ఊచకోత.. రాజస్థాన్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ..! – Telugu News | Sunrisers Hyderabad vs Rajasthan Royals IPL Match Result 2026 Know Who Won SRH vs RR Match on 13 04 2026 Highlights in Telugu

Sunrisers Hyderabad vs Rajasthan Royals Result, IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ తొలి ఓటమిని చవిచూసింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్‌హెచ్ తరఫున అరంగేట్రం చేసిన ప్రఫుల్ సింగ్, షకీబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులు చేశాడు. హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 216 … Read more

Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. చివరిగా అతను నటించిన ఆంధ్రాకింగ్ తాలుకా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఎందుకోగానీ ఈ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉంటున్నాడు రామ్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రామ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఈ హీరో వయసు … Read more

Video: చాహల్ గుట్టు రట్టు చేసిన హాట్ బ్యూటీ.. ఆ వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్..

Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. మైదానంలో వికెట్లతో మ్యాజిక్ చేసే ఈ ఆటగాడు.. ఈసారి సోషల్ మీడియా వేదికగా ఒక నటితో జరిపిన చాటింగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. గాంధీ బాత్ ఫేమ్ నటి తాన్యా ఛటర్జీ తాజాగా చేసిన ఆరోపణలు ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఒక పాపరాజీ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాన్యా ఛటర్జీ, చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్‌లు పంపారని బాంబు పేల్చింది. చాహల్ … Read more