Cinema : ఏం కాన్సెప్ట్ రా బాబూ.. 5 ఏళ్లుగా ఓటీటీలో గత్తరలేపుతున్న హారర్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ చూస్తే మెంటలెక్కిపోతుంది..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చి ఓటీటీ వేదికగా సెన్సేషన్ సృష్టించిన బెస్ట్ హార్రర్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘మా ఊరి పొలిమేర’ ఒకటి. కేవలం 1 గంటా 36 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా, ప్రేక్షకుడిని ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుండి పక్కకు తిప్పుకోకుండా చేయడంలో వంద శాతం విజయం సాధించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ … Read more