ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్
సినిమా ఇండస్ట్రీ ఒక సక్సెస్ గ్రాఫ్‌తో నడుస్తుంది. ఒక్క హిట్ వంద అవకాశాలు తెస్తే, ఒక్క డిజాస్టర్ మొత్తం మార్కెట్ విలువను మార్చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖ దర్శకులు ఇటువంటి కెరీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారు తమ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.మాస్ సినిమాలకు పేరుగాంచిన బోయపాటి శ్రీను ప్రస్తుతం డిఫెన్స్‌లో పడ్డారు. స్కంద బాక్స్ ఆఫీస్ ఫలితం అతని మార్కెట్ ఈక్వేషన్స్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత అఖండ 2 కూడా … Read more