Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున.. – Telugu News | Senior Actress Jamuna Reveals Savitri Financial Struggles On Chinnari Papalu Movie

Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున.. – Telugu News | Senior Actress Jamuna Reveals Savitri Financial Struggles On Chinnari Papalu Movie

సీనియర్ నటి జమున గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినీ అనుభవాలను, ముఖ్యంగా దివంగత నటి సావిత్రి జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో తనకున్న అనుభవాలను జమున వివరించారు. ఒకానొక సందర్భంలో తనను బహిష్కరించే ప్రయత్నం జరిగినప్పుడు కూడా రామారావు, నాగేశ్వరరావు ఐకమత్యంగా వ్యవహరించారని తెలిపారు. గుండమ్మ కథలో నటించేందుకు రాజీ కుదిరిన తర్వాత, రామారావుతో, ఆ తర్వాత నాగేశ్వరరావుతో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్నారు. … Read more

Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ఫిదా కథను మొదట మహేష్ బాబుకు వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. అయితే, డేట్స్ సమస్యల కారణంగా, ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుందనే కారణంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలిపారు. స్టార్ హీరోల నిర్ణయాలు వారి చేతుల్లోనే ఉండవని, మార్కెట్ డిమాండ్లు, మునుపటి చిత్రాల విజయం, బడ్జెట్, జానర్ వంటి అనేక అంశాలు వారి నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. గతంలో సమంత-మహేష్ బాబు … Read more

Weather Update: ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు , ఎండలపై తాజా అప్‌డేట్

Weather Update: ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు , ఎండలపై తాజా అప్‌డేట్

ఏపీ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని పులు జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు. మరోవైపు విజయనగరం 10, మన్యం 12, అల్లూరి1, పోలవరం 5, తూర్పుగోదావరి 3, ఏలూరు 2, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, గుంటూరు 12, బాపట్ల … Read more

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..

Tollywood: చిరంజీవితో ఉన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. యాంకర్ కూడా..

పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఈ చంటోడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా, యాంకర్ గా.. ఇలా తన మల్టీ ట్యాలెంట్ చూపిస్తున్నాడు. సినిమాలు, సీరియల్స్ , టీవీ షోస్, వెబ్ సిరీస్ ల్లోనూ అదరగొడుతున్నాడు. సాధారణంగా చాలా మంది ఆర్టిస్టులు సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళతారు. కానీ ఇతను మాత్రం … Read more

ఆస్తి లాక్కుని కసాయి కొడుకులు వదిలేశారు.. తలకొరివి పెట్టి అమ్మ రుణం తీర్చుకున్న కూతుళ్లు! – Telugu News | Uttar Pradesh: Daughters lend shoulder to mother’s body, perform last rites after sons turned their backs in hapur

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన సామాజిక కట్టుబాట్లపై బలమైన దెబ్బ కొట్టింది. నలుగురు కొడుకులు ఉన్నా, కన్నతల్లికి తలకొరివి పెట్టేందుకు ఆ కూతుర్లే ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక అంత్యక్రియల ఉదంతం మాత్రమే కాదు, బాధ్యతను విస్మరించిన కొడుకులకు గుణపాఠం. పితృస్వామ్య భావజాలంపై ఆడబిడ్డల విజయం. హాపుర్ జిల్లా లాల్‌పూర్ గ్రామంలో 85 ఏళ్ల హర్నంది దేవి జీవితం ఒక పోరాటం. 1987లో ఆమె భర్త భారత వైమానిక దళ ఉద్యోగిగా … Read more

‘సెక్సీ’ ట్యాగ్ కుంగదీసింది..! గ్లామర్ ప్రపంచంపై సంచలన నిజాలు బయటపెట్టిన స్టార్ బ్యూటీ

‘సెక్సీ’ ట్యాగ్ కుంగదీసింది..! గ్లామర్ ప్రపంచంపై సంచలన నిజాలు బయటపెట్టిన స్టార్ బ్యూటీ

గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల శరీర ఆకృతిపై ఉండే ఒత్తిడిని అధిగమించి, తనకంటూ ఒక కొత్త గుర్తింపు తెచ్చుకుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెల్ల జుట్టు, ప్రసవం తర్వాత పెరిగిన బరువును దాచుకోకుండా ప్రజల ముందుకు రావడం ద్వారా ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తన పాత గ్లామర్ రోజులను అస్సలు మిస్ కావడం లేదని ఆమె చాలా బోల్డ్‌గా వెల్లడించింది. ‘సెక్సీ’ ట్యాగ్ తెచ్చిన ఒత్తిడి వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఈ నటి, మహిళల శరీరంలో … Read more

ఖరీదైన హెయిర్‌డైస్ వద్దు.. ఈ రెండు వస్తువులతో ఇంట్లోనే తెల్లజుట్టుకు చెక్‌ పెట్టండి!

ఖరీదైన హెయిర్‌డైస్ వద్దు.. ఈ రెండు వస్తువులతో ఇంట్లోనే తెల్లజుట్టుకు చెక్‌  పెట్టండి!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపదార్థాల కారణంగా ఈ మధ్య చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో తెల్లజుట్టు, జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. పదిలో ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతన్నారు. జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌లో దొరికే రకరకాల రసాయనాలు వాడి నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికోసమే ఓ అద్భతమైన ఇంటి చిట్కాను తీసుకొచ్చాం.దీన్ని ఉపయోగించి మీరు ఇంట్లోనే తెల్ల జుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఇందుకోసం మీర పెద్దగా కష్టపడాల్సిన … Read more

Adivi Sesh : ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి.. ప్రతి క్షణం గుర్తొచ్చేవి.. అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్..

Adivi Sesh : ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి.. ప్రతి క్షణం గుర్తొచ్చేవి.. అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో ఆడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్నమైన కథలతో తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత సున్నితమైన, భావోద్వేగ విషయాలను వెల్లడించారు. తాను సినిమా గురించి కాకుండా, తన వ్యక్తిగత జీవితంలోని లవ్ ఫెయిల్యూర్ అనుభవాల గురించి మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరికీ కొన్ని … Read more