Carrymen Service: మొగుడి పోస్టుకు ఎసరు.. మార్కెట్లోకి కొత్త యాపారం! నెట్టింట పేలుతున్న జోకులు.. | Delhi’s Lajpat Market Introduces ‘Shopping Assistant’ Service For Rs 149 An Hour; Internet Says ‘Husbands’ Job At Risk’
ఢిల్లీలోని లజపత్ నగర్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్ యాప్ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. షాపింగ్ చేసే వారికి తమ సంచులను మోయడానికి ఒకరిని నియమించుకునేందుకు ఈ యాప్ సర్వీస్‌లను అందిస్తుంది. @YesKhush_5 అనే యూజర్ Xలో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో ‘CARRYMEN’ అని రాసి ఉన్న టీ-షర్టు ధరించిన ఒక వ్యక్తి చేతిలో బోలెడన్ని షాపింగ్ బ్యాంగులు ఉంటే.. అతడి పక్కనే రద్దీగా ఉన్న మార్కెట్లో నడుస్తున్న ఒక మహిళ … Read more