‘Puffer-fishing’ in dating: Why some people pull away when relationships get serious
‘Puffer-fishing’ in dating: Why some people pull away when relationships get serious Source link
‘Puffer-fishing’ in dating: Why some people pull away when relationships get serious Source link
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని, తులసి దేవి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని విశ్వసిస్తారు. అందుకే తులసి మొక్క పచ్చగా ఉన్నా, ఎండిపోయినా గౌరవంతో చూడాలని శాస్త్రాలు సూచిస్తాయి. తులసి మొక్క ఎండిపోతే దానిని నిర్లక్ష్యంగా చెత్తలో వేయకుండా, కొన్ని ఆధ్యాత్మిక నియమాలను పాటించడం ద్వారా పవిత్రతను కాపాడుకోవచ్చని విశ్వాసం. ఎండిన తులసిని చెత్తలో వేయకండి తులసి ఆకులు లేదా కొమ్మలు ఎండిపోయాయని వాటిని ఎక్కడపడితే అక్కడ పారవేయడం … Read more
సుధ తన జీవితంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రాణాలు కాపాడిన రెండు ప్రధాన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మొదటిది 1991లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా షూటింగ్‌లో జరిగింది. తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతూ, షూటింగ్‌లో ఉన్నట్టుండి నాగార్జున గారిపై పడిపోయినప్పుడు, నాగార్జున వెంటనే స్పందించి ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. 45 నిమిషాల్లోపు ఆపరేషన్ చేయించి ఆమె ప్రాణాలు కాపాడారు. “ఒక గంట ఆలస్యం అయ్యి ఉంటే రక్తం అంతా పాయిజన్ … Read more
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తర్వాత కరుప్పు సినిమా రూపంలో ఓ మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. మే 15న తమిళంతో పాటు తెలుగు (వీరభద్రుడు) భాషల్లో రిలీజైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఈ … Read more
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరగని రికార్డు క్రియేట్ చేసుకున్న కామెడీ క్లాసిక్ చిత్రం “జంబలకిడి పంబ”. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఆ సినిమా నిర్మాణ వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. నిర్మాతలు జె. పుల్లా రావు, జె. భగవాన్, స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో కలిసి ఈ సాహసోపేతమైన చిత్రాన్ని నిర్మించారు. “ఆడవాళ్ళు మగవాళ్ళలా, మగవాళ్ళు ఆడవాళ్ళలా” అనే వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా … Read more
Rafael Nadal on life after retirement: ‘I’m in a new phase’ Source link
మన రోజువారీ అలవాట్లే నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే ప్రధాన కారణాల్లో ఒకటి. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ ఉపయోగించడం నిద్రకు పెద్ద శత్రువుగా మారింది. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్) శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రిస్తుంది. ఫలితంగా నిద్ర పట్టడం ఆలస్యం కావడం, నిద్ర నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే రాత్రి వేళల్లో కాఫీ, టీ లేదా మద్యం … Read more
పెద్ది సినిమా కేంద్రంగా ఇప్పుడు చెలరేగిన కాంట్రవర్సీ ప్రతీ డైరెక్టర్‌కు ఒక లెస్సన్‌గా మిగిలిపోవాలి. ఎన్నో అంచనాలతో.. ఫుల్ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా.. తొలిరోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుంది కాని.. ఒక హీరోయిన్ విషయంలో వస్తున్న విమర్శలు డైరెక్టర్ బుచ్చిబాబును సైతం షేక్ చేశాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ను అందాలు చూపించడానికి తప్ప.. వేరే స్కోప్ లేదంటూ చాలామంది విమర్శలు చేశారు. ఇలాంటి పాత్రలు సృష్టించి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారంటూ చాలామంది … Read more
అరటిపండు నిత్యం లభించే ఒక అద్భుతమైన పండు. రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు, తక్షణ శక్తి లభిస్తాయి. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే సూపర్ ఫుడ్. రోజూ క్రమం తప్పకుండా రెండు అరటిపండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఆయా లాభాలేంటో వివరాల్లోకి వెళితే.. తక్షణ శక్తి (Instant Energy): మీరు అలసటగా … Read more
టాలీవుడ్‌లో ప్రతిభావంతుడైన నటుడిగా సత్యదేవ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో మొదలై, నేడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ప్రయాణం ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తిదాయకం. అయితే, ఆయన కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రం కోసం సత్యదేవ్ పడిన కష్టం, ఆయన వెనుక ఉన్న కథ తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాల ప్రకారం, ‘జ్యోతిలక్ష్మి’ … Read more