NewsOpinionColumnsWith Jantar Mantar protest, it’s clear Cockroach Janta Party is not the next Anna Movement
With Jantar Mantar protest, it’s clear Cockroach Janta Party is not the next Anna Movement Source link
With Jantar Mantar protest, it’s clear Cockroach Janta Party is not the next Anna Movement Source link
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారచు. అతి త్వరలోనే 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 67760 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. దేశంలోనే అత్యధిక ప్రభుత్వ … Read more
పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కు చాలా ఏళ్ల పాటు యాంకర్ గా చేసింది అనసూయ భరద్వాజ్. అయితే ఉన్నట్లుండి ఆ షోకు గుడ్ బై చెప్పేసిందీ అందాల తార. ఇప్పుడువెండితెరపై రాణిస్తోన్న ఆమె సహాయక నటి పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ ను వదిలేయడానికి గల కారణాలపై అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది అనసూయ. తాజాగా మరోసారి జబర్దస్త్ గురించి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది అనసూయ. ఈ … Read more
ప్రముఖ హాస్యనటుడు సత్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మానవత్వం, నిరాడంబరత గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రామ్ చరణ్ నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేసే గుణం గురించి వ్యక్తిగత అనుభవాలతో సహా వివరించారు. రామ్ చరణ్ నిజ జీవితంలో ఒక రియల్ హీరో అని సత్య బలంగా నొక్కి చెప్పారు. “ఆయన దగ్గర నేను కూడా హెల్ప్ తీసుకున్నవాడినే,” అని చెబుతూ, తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు … Read more
సినిమా అంటే ఇష్టం ఒకటి… అభిమాన హీరో కోసం ఖండాలు దాటి రావడం మరోటి. అలాంటి అరుదైన అభిమానాన్ని చాటుకున్నారు జపాన్‌కు చెందిన ఇద్దరు యువకులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఏకంగా జపాన్ రాజధాని టోక్యో నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు అభిమానులు తమ ఉద్యోగాలకు ఐదు రోజుల సెలవు పెట్టి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా విడుదలకు … Read more
ఏలూరు, జూన్ 5: తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి ఇప్పుడు ఈ తరహా వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా తణుకు జాతీయ రహదారి పరిధిలోని శర్వాణి థియేటర్ సెంటర్ సర్వీస్ రోడ్డు, ఎన్టీఆర్ పార్క్, ప్రధాన కూడళ్లు, వెంకటేశ్వర థియేటర్ తదితర ప్రాంతాలు అర్ధరాత్రి వేళల్లో ఆకతాయిల అడ్డాగా మారుతున్నాయి. యువత తమ స్నేహితుల పుట్టినరోజు వేడుకలను ఇక్కడే నిర్వహిస్తూ హద్దులు దాటుతున్నారు. కేవలం కేకులు కట్ చేయడంతో ఆగకుండా, నడిరోడ్డుపై భారీగా బాణాసంచా కాలుస్తూ … Read more
ప్రముఖ నటి రంభ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరించారు. వ్యక్తిగత జీవితం, కెరీర్, స్నేహాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తన భర్త షార్ప్ బిజినెస్ మ్యాన్ కావడంతో తాను కూడా వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారా అనే ప్రశ్నకు రంభ నవ్వుతూ సమాధానమిచ్చారు. తనకు నటన మాత్రమే వచ్చని, వ్యాపారం చేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. అయితే తన భర్త బిజినెస్ మెలకువలను నేర్పిస్తున్నారని, ఆరు నెలలు … Read more
హిందూ సంప్రదాయంలో శుక్రవారం రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రోజు సంపదల అధిష్ఠాత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. భక్తి, శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, ధనసమృద్ధి, శాంతి నెలకొంటాయని విశ్వాసం. ముఖ్యంగా శుక్రవారం చేసే కొన్ని ప్రత్యేక పూజా విధానాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం లక్ష్మీ పూజ ఎందుకు ప్రత్యేకం? శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన రోజు. శుక్రుడు ఐశ్వర్యం, విలాసం, సౌందర్యం, సంపదలకు కారకుడిగా భావిస్తారు. … Read more
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. పెద్ది కథలోకి వెళితే.. విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతో కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు పెద్దిని, అతని ఊరిని. ఆ ఊరికి కనీస గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ … Read more
దాదాపు ఈ లోయలో 500 కంటే ఎక్కువ జాతుల పూలు వికసిస్తాయి. గులాబీ, ఊదా , నీలం , తెలుపు, పసుపు రంగు పూలతో ఈ లోయ మొత్తం నిండిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ సమయంలో హిమాలయన్ బ్లూ పాపీ, బ్రహ్మ కమలం, ఇలా అనేక రకాల పూలు ఈ సమయంలో వికసించి, లోయ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. Source link