Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి..
తనికెళ్ళ భరణి గతంలో ఓ ఇంటర్వ్యూలో సినీ, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా, నటుడు ధనుష్‌పై భరణి ప్రశంసల వర్షం కురిపించారు. రజనీకాంత్ అల్లుడైన ధనుష్, ఒక కమర్షియల్ హీరోగా హిందీలో ఏడు కోట్లు పారితోషికం తీసుకుంటున్నప్పటికీ, గత ఐదేళ్లుగా కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో చిన్న డైరెక్టర్లతో సినిమాలు నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ చిత్రాలన్నీ దాదాపు 10 కోట్లు సంపాదించడమే కాకుండా, … Read more