జూలైలో ఆటోమొబైల్ సందడి: మార్కెట్లోకి రెండు హైబ్రిడ్ SUVలు.. స్పెషాలిటీస్ ఇవే
సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి హైబ్రిడ్ వాహనాల వైపు చూస్తున్న వారికి జూలై నెల శుభవార్తను అందించనుంది. హోండా తన నమ్మకమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుండగా, ఎంజీ తన పవర్‌ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనంతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఖచ్చితంగా ఎస్‌యూవీ విభాగంలో పోటీని పెంచబోతున్న ఈ రెండు వాహనాల సామర్థ్యం, వాటికి ఉన్న ప్రత్యర్థులు మరియు కొనుగోలుదారులకు ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. హోండా ZR-V హోండా నుండి రాబోతున్న ZR-V ఎస్‌యూవీ, భారత … Read more