Smart Phone: ఈ మొబైల్‌తో ఛార్జింగ్ కష్టాలకు చెక్..! ధర, ఆఫర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు
ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం షావోమి సంస్థ సరికొత్త ‘షావోమి 17T’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన లైకా కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్, ధర మరియు ఆఫర్ల వివరాలతో పాటు, యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించిన ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం! ధర, ఆఫర్లు.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12GB RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,999 కాగా, 512GB స్టోరేజ్ మోడల్ ధర … Read more