Tabaahi Song : బాబోయ్.. ఇదెక్కడి రొమాన్స్ రా బాబూ.. టాక్సిక్ నుంచి తబాహీ సాంగ్ రిలీజ్.. పెద్దలకు మాత్రమే..
కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆయన.. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తదుపరి చిత్రం ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. … Read more