Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. | Actress Meena Unseen Facts from Child Artist to Leading Lady Stardom

Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. | Actress Meena Unseen Facts from Child Artist to Leading Lady Stardom

దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి అనేక అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. 13వ ఏటనే కథానాయికగా మారిన మీనా, తన బాల్యం, యవ్వనం షూటింగ్‌లతోనే గడిచిపోయాయని తెలిపారు. సాధారణ పిల్లలు గడిపే పాఠశాల, కళాశాల జీవితం, స్నేహితులతో ఆప్యాయంగా గడపడం వంటివి తనకు తెలియదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ వయసులో తనకు షూటింగ్‌లు, వివిధ పాత్రలు, గెటప్‌లు, నటన తప్ప మరో ప్రపంచం ఉండేది కాదని పేర్కొన్నారు. … Read more

Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు..

Jagapathi Babu: ఇండస్ట్రీలో ఆ హీరో నా బెస్ట్ ఫ్రెండ్.. అప్పుల్లో ఉంటే తన పొలం అమ్మి తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు..

ప్రముఖ నటుడు జగపతి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తాను ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు గురించి మాట్లాడారు. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన, తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఎన్నో అనుభవాలను చవిచూశారు. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలు, కుటుంబ సంబంధాలు, జీవితం పట్ల తన ప్రత్యేక దృక్పథాన్ని వివరంగా పంచుకున్నారు. తన జీవితంలో ఒక దశలో ఐదు నక్షత్రాల హోటళ్లలో విలాసవంతమైన జీవితం గడిపిన … Read more

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్! | Shatrunjay: Indian Army Inducts Advanced Anti Drone System for Ultimate Drone Defense

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్! | Shatrunjay: Indian Army Inducts Advanced Anti Drone System for Ultimate Drone Defense

ఎక్కడెక్కడ మోహరింపు?..భారత సరిహద్దు ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మకమైన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రాంతాల రక్షణ కోసం ఈ అధునాతన వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అధికారికంగా సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇదొక చారిత్రాత్మక అడుగుగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Source link

Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు..

Ranganath: 300లకు పైగా సినిమాలు.. ఆస్తి మొత్తాన్ని పనిమనిషికి రాసిచ్చి.. 66 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటుడు..

దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రంగనాథ్. దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన 66 ఏళ్ల వయసులో 2015వ సంవత్సరంలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్య చేసుకునే ముందు తన ఆస్తి మొత్తాన్ని తన పనిమనిషికి ఇవ్వాలని తన కోరికను వ్యక్తం చేస్తూ అతను … Read more

TG SET 2026: టీజీ సెట్ దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే? ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్ వివరాలు ఇవే! | TG SET 2026 Notification Released: Online Applications Begin, Check Eligibility, Fee and Important Dates

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET)-2026కు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆగస్టు 3, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను సెప్టెంబర్ … Read more

Jabardasth Rakesh: ‘జబర్దస్త్’ కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఖ్యాతిక బర్త్‌ డే సెలబ్రేషన్స్ ఫొటోస్

Jabardasth Rakesh: ‘జబర్దస్త్’ కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఖ్యాతిక బర్త్‌ డే సెలబ్రేషన్స్ ఫొటోస్

చిట్టితల్లి నువు నిండు నూరేళ్ళు ఆనందంగా ,ఆరోగ్యంగా, ధైర్యంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటా…అమ్మ నాన్న ఎప్పుడూ నీకు మంచి ఫ్రెండ్స్…happiest birthday @khyaathikamma …ఆనందంతో మాటలు అక్షరాలుగా రాయలేకపోతున్న …నాకు అమ్మ అనేపిలుపుతో పునర్జన్మ ని ఇచ్చినవ్ కన్నమ్మ. మమ్మల్ని ఈ జన్మకు నీకు తల్లితండ్రులు అయ్యే అదృష్టాన్నిచ్చినవ్. thnankyou కన్నమ్మ’ అంటూ కూతురిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు రాకేష్. Source link

Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు! | Viral Lion Encounter: 12 Lions Block Highway in Gir Somnath, Amazes Drivers

Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు! | Viral Lion Encounter: 12 Lions Block Highway in Gir Somnath, Amazes Drivers

సాధారణంగా సింహం పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. అలాంటి ఆ సింహమే నేరుగా మనకు ఎదరైతే.. అది కూడా ఒకటి కాదు.. ఏకంగా ఒక సింహాల గుంపే మన కారు ముందు వచ్చి ఆగితే.. ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా.. అచ్చం అలాంటి సీనే ఓ హైవేపై వెలుగు చూసింది. కార్లో వెళ్తున్న ఓ ఫ్యామిలీకి ఏకంగా 12 సింహాల గుంపు ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో … Read more

దూకుడులో ప్రకాష్ రాజ్ రోల్ ఆయన చేయాల్సింది.. అప్పుడే తండ్రి పాత్ర వద్దన్నాడు: శ్రీను వైట్ల

దూకుడులో ప్రకాష్ రాజ్ రోల్ ఆయన చేయాల్సింది.. అప్పుడే తండ్రి పాత్ర వద్దన్నాడు: శ్రీను వైట్ల

సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా ప్రకాష్ రాజ్, సోను సూద్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ వంటి తారాగణంతో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు.  ఎస్ థమన్ సంగీతం అందించిన దూకుడు ఇండస్ట్రీని షేక్ చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 9, 2026న రీ-రిలీజ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే … Read more

పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? | Terrorism Peaks in Pakistan: Over 200 Security Personnel Killed in July 2026 Alone

పాక్‌ను వణికిస్తున్న ఉగ్రవాదం.. 7 నెలల్లో 760 దాడులు! ఎంతమంది సైన్యం బలయ్యారో తెలిస్తే? | Terrorism Peaks in Pakistan: Over 200 Security Personnel Killed in July 2026 Alone

పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజురోజుకూ పడగ విప్పుతోంది. సైనిక శిబిరాలు, భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడి పెరిగిపోయింది. ఒక్క జూలై నెలలోనే ఏకంగా 200 మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలో కలకలం రేపుతోంది. సెక్యూరిటీ థింక్ ట్యాంక్స్, అధికారిక నివేదికల ప్రకారం.. కేవలం జూలై 2026 ఒక్క నెలలోనే పాకిస్థాన్ సైనిక, భద్రతా బలాలకు చెందిన 200 మందికి పైగా సిబ్బంది మృతి చెందారు. ఉగ్రదాడి ఘటనలు, టార్గెట్ కిల్లింగ్స్, బలూచిస్తాన్ … Read more

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు

జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సౌమ్య రావు. ఇక జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా … Read more