ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్ లో దగ్గరుండి మరీ చూసేవారట | Nandamuri balakrishna’s Interesting comments about Jayaprakash reddy
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే గతంలో బాలయ్య ఓ విలన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆ విలన్ ఎవరో కాదు దివంగత నటుడు జయప్రకాశ్ రెడ్డి. ఓ సినిమా ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ రెండు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. … Read more