చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ముడి చక్కెర దిగుమతిపై కొత్త నిబంధనలు..! | Sugar Price Rise Linked To El Nino And Red Rot Disease, Temporary Raw Sugar Imports Initiated

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

దేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చక్కెర దిగుమతికి సంబంధించిన నిబంధనలను సవరించింది. టారిఫ్ రేట్ కోటా (TRQ) కింద దిగుమతి చేసుకునే ముడి చక్కెరను దేశీయ మార్కెట్లోకి తీసుకురావడంలో ఇకపై సరుకు రవాణా ఆధారంగా గడువును నిర్ణయించనుంది. తాజా నిబంధనల ప్రకారం దిగుమతిదారులు బిల్ ఆఫ్ ఎంట్రీ దాఖలు చేసిన తేదీ నుంచి రెండు నెలల్లోపు ముడి చక్కెరను శుద్ధి చేసి, తెల్ల చక్కెరగా దేశీయ మార్కెట్లో … Read more

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

టాలీవుడ్ లో వరుస హిట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో ఇరుముడి సినిమా దూసుకుపోతుంది. రవితేజ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని రోజుల్లో టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొంతమంది హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. వందల … Read more

Indiramam Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక అప్డేట్.. | Indiramma Houses Lottery: Eligible Beneficiaries List Released, Check Your Name Online

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీన లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 60,720 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా … Read more

Urvashi Rautela: జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. చివరకు ఎంతో మంది అందగత్తెలను వెనక్క నెట్టి కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఇప్పుడు 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. కాగా ఈ అందాల పోటీల న్యాయనిర్ణేతల బృందంలో మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్, ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ ఉన్నారు. ఈ … Read more

Farmer Land: రైతు మరణిస్తే పంట బీమా నిధులు ఎవరికి దక్కుతాయి? వారసులకు భూమి హక్కులు ఎలా వస్తాయి? | Who Gets Crop Insurance After a Farmer’s Death? Who Inherits the Land?

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

Farmer Crop Insurance: రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయి. అయితే ఏదైనా కారణంగా సదరు రైతు మరణిస్తే భూమిపై వచ్చే ప్రయోజనాలు గానీ, ఆ భూమి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. రైతు మరణించిన తర్వాత పంట బీమా ఎవరు పొందుతారు..? అలాగే మరణాంతరం ఆ భూమి ఎవరికి దక్కుతుంది.. ఇతరుల పేరుపై చేయించుకోవాలంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో తెలుసుకుందాం.. పంట బీమా డబ్బు ఎవరికి దక్కుతుంది? … Read more

ఆయా షేర్..! ట్రోల్స్ తర్వాత బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చింది.. కానీ నన్ను తట్టుకోలేరు

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

జానపద గాయకుడు భూతం రమేష్ ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ.. నాని సినిమా ప్యారడైజ్ సినిమాలోని ఆయె షేర్ పాట ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ పాట ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఆ సాంగ్ పాడటం వల్ల ఆయన మీద కొన్ని ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. వాటిపై ఆయన కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. కాగా భూతం రమేష్ ఒక ఇంటర్వ్యూలో తన అనుభవాలను, ట్రోల్స్‌ను ఎదుర్కొన్న తీరును … Read more

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్.. | Bank Holiday Alert: Banks to Remain Closed for 4 Days Next Week, Check State Wise Dates

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు … Read more

Varanasi Movie: హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా.. మహేష్ బాబు ‘వారణాసి’ కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్

NewsOpinionEditorialsThe humanoid’s winning the race. Or is it?

‘బాహుబలి’తో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి టేకింగ్, మేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ సూపర స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్‌ను మించి మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు జక్కన్న. అదేంటంటే.. రాజమౌళి తన ‘వారణాసి’ … Read more