Sugar Prices: పండుగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం! | Sugar Prices Rise in India: Govt Allows Duty Free Imports Ahead of Festive Season
భారత్ ప్రపంచలోనే చక్కెరను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం ఒకరికి అమ్మే స్టేజ్ నుంచి మనమే ఒకరి వద్ద నుంచి కొనే స్టేజ్ వచ్చేశాం. అవును ఇప్పుడు మన దేశంలో చక్కెర కొతర ఏర్పడింది. దీంతో ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారి చక్కెరను దిగుమతి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రతికూల … Read more