Mamitha Baiju: ‘ప్రేమలు’ సినిమాకు జస్ట్ రూ.8 లక్షలే.. ఇప్పుడేమో ఏకంగా.. మమిత ప్రజెంట్ రెమ్యునరేషన్ ఎంతంటే?
మలయాళం హీరోయిన్ మమితా బైజు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ నటిగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఏది ముట్టుకున్నా బంగారంగా మారుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. మమితా బైజు చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది. అయితే రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘ప్రేమలు’ సినిమా తో మమితా బైజు పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత కేవలం రెండు సంవత్సరాలలోనే, మమితా … Read more