ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లిన అనోజన్ శివరాసా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ ఏడాదే అతనికి పెళ్లి చేయాలని కుటుంబం భావించింది. కానీ ఓ సోషల్ మీడియా కామెంట్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అనోజన్ శ్రీలంకలో ఉన్న సమయంలో శ్రీలంకలో ఓ వీడియో వైరల్ అయింది.  ఓ వ్యక్తి హిందూ దేవతపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతిస్పందిస్తూ అనోజన్ ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలు చేసారు. తర్వాత ఆ కామెంట్‌ను … Read more

Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా అఫీషియల్ అయిపోయింది.. అక్టోబర్ 9న రావాల్సిన సినిమా ఆగిపోయింది.. మరి ఈ సినిమా నిజంగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగానే వాయిదా పడిందా..? లేదంటే ఇంకేదైనా బలమైన కారణం ఉందా..? మరి ఆదర్శ కుటుంబం కొత్త డేట్ ఎప్పుడు..? అక్టోబర్ 30కి గానీ వచ్చిందంటే ఆ రోజు రాబోయే మూడు సినిమాల ఫ్యూచర్ ఏంటి..? ఆదర్శ కుటుంబం సినిమా వాయిదా పడింది.. దాని గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న డిసిప్లిన్ అలాంటిదంటూ … Read more

ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట! | Kakunuri Suryanarayana Murthy: Temple Visits & True Devotion Explained

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

The True Meaning of Temple Visits Telugu: ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆలయ సందర్శన ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. అయితే, ఆలయాలను పదే పదే సందర్శించాలా, లేదా ఒక్కసారి వెళితే సరిపోతుందా అనే సందేహం అనేక మందిలో ఉంది. ఈ విషయమై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకనూరి సూర్యనారాయణ మూర్తి ధర్మసందేహాలు కార్యక్రమంలో స్పష్టమైన వివరణ ఇచ్చారు. భక్తి వంటబట్టాలంటే కేవలం భౌతికమైన సందర్శనలు కాదని, అంతర్గత భావనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు. … Read more

తిరుమల శ్రీవారి సన్నిధిలో మిల్కీ బ్యూటీ..! చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదట

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

స్టార్ హీరోయిన్ తమన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆమె.. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం తర్వాత ఆలయం బయట మీడియాతో మాట్లాడిన తమన్నా.. తిరుమల దర్శనం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. తాను చిన్నప్పటి నుంచే తిరుమలకు వస్తున్నానని తెలిపిన తమన్నా.. ఈసారి జరిగిన దర్శనం మాత్రం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందన్నారు. చాలా రోజుల తర్వాత తిరుమలకు వచ్చినట్లు చెప్పిన … Read more

Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం పరుగులు.. | Earthquake in Delhi NCR: 4.9 Magnitude Tremors Felt Across North India

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో భూమి బలంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగడంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర భయంతో మెట్ల గుండా కిందకు దిగి ఖాళీ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు … Read more

OTT Movie: అమ్మాయిలను పాశవికంగా హత్య చేసే ఆటో డ్రైవర్.. ఓటీటీలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం తమిళనాడును గజగజలాడించిన ఒక సైకో కిల్లర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. … Read more

Jio Plan: జియో యూజర్లకు అదిరిపోయే ప్లాన్‌.. 36 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌..! | Reliance Jio Rs 450 festive prepaid plan36 days validity and benefits

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

Jio Plan: టెలికాం వినియోగదారుల కోసం రిలయన్స్ జియో మరో ఆసక్తికరమైన రీఛార్జ్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచింది. రూ.450తో రీఛార్జ్ చేస్తే 36 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా 28 రోజుల ప్లాన్‌లతో పోలిస్తే అదనంగా 8 రోజుల వ్యాలిడిటీ రావడం ఈ ప్లాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 36 రోజుల కాలానికి మొత్తం 72GB డేటా వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా లిమిట్‌ పూర్తయిన … Read more

Cinema: ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు.. మీ భార్యలతో కలిసి చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..

ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia

ఓటీటీల రాకతో ప్రేక్షకులు వైవిధ్యమైన, సామాజిక కథాంశాలతో కూడిన చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా పవర్ ఫుల్ కథలతో, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై తీసిన అనేక చిత్రాలకు IMDb (ఐఎమ్‌డీబీ) లో అత్యుత్తమ రేటింగ్‌లు లభించాయి. అయితే ఇటువంటి కొన్ని సినిమాలు దంపతుల మధ్య లేదా భార్యాభర్తలు కలిసి చూసినప్పుడు ఇంట్లో తీవ్రమైన చర్చలు, విభేదాలు లేదా చిన్నపాటి గొడవలకు కారణమయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో సరదాగా చర్చ సాగుతోంది. ది గ్రేట్ ఇండియన్ … Read more