విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?


టాలీవుడ్ కొత్త ఏడాదిని శుభవార్తలతో స్వాగతిస్తోంది. సంక్రాంతి చిత్రాల సందడి ఒకవైపు ఉంటే, స్టార్ హీరోల పెళ్లి వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలోనూ టాలీవుడ్ వెడ్డింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా పేరు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. 2025లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతోంది. పెళ్లి వేదికపై స్పష్టత లేనప్పటికీ, వివాహ తేదీ మాత్రం ఫిబ్రవరి 26గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో

Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?

కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

బాస్‌ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్‌



Source link

Leave a Comment