సౌత్ సినీ పరిశ్రమలో సంగీత దర్శకులు కొత్త ధోరణిని సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లు తమ సంగీతంతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన మ్యూజిక్ సెన్సేషన్స్, ఈ ఏడాది వెండితెరపై నటులుగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో వీరు యాక్టింగ్ డెబ్యూకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మ్యూజిక్ సింగర్, ప్రమోషనల్ సాంగ్స్‌తో ఇప్పటికే ఆన్ స్క్రీన్ పై తన ఉనికిని చాటుకున్న రెహమాన్, ప్రభుదేవా లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న మూన్ వాక్ సినిమాలో తన నిజ జీవిత పాత్రలోనే కనిపించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు