Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..


ఈ వెబ్ సిరీస్ ద్వారా ఒక అరుదైన, ఆసక్తికరమైన కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతుండటం విశేషం. గతంలో 2018లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సవ్యసాచి’ సినిమాలో నాగచైతన్య, భూమిక కలిసి నటించారు. ఆ చిత్రంలో నాగచైతన్యకు అక్క పాత్రలో భూమిక కనిపించి మెప్పించారు. ఆ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, ఇప్పుడు మళ్లీ ఇంత కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నారు.



Source link

Leave a Comment