ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు


ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక ఖాతాకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి

బంగారం కోసం ఇంటి ఓనర్‏ను చంపి గోదావరిలో పడేసిన యువకులు

30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు



Source link

Leave a Comment