Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
తెలుగు సినీప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో సోనాలి బింద్రే ఒకరు. ఈరోజు ఈ ముద్దుగుమ్మ 51వ పుట్టినరోజు. తెలుగులో మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర దాదా ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో అందం, అభినయంతో … Read more