Sayali Bhagat: అల్లరి నరేశ్ ‘బ్లేడ్ బాజ్జీ’ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందో, ఎలా మారిపోయిందో చూశారా?
ఒకటి, రెండు సినిమాలతో కెరీర్‌ను ముగించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో నాసిక్ బ్యూటీ సయాలీ భగత్ కూడా ఒకరు. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే యాక్ట్ చేసింది. అల్లరి నరేశ్ హీరోగా, దేవీ ప్రసాద్ దర్శకత్వంలో 2008లో విడుదలైన బ్లేడ్ బాబ్జీ సినిమాలో సయాలీ హీరోయిన్ గా నిలిచింది. ఈ సినిమాలో తన గ్లామర్ లుక్‌తో కట్టిపడేసిందీ అందాల తార. అలాగే కామెడీ సన్ని … Read more