హనుమంతుడి జన్మస్థలాన్ని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు.. 575 మెట్లు ఎక్కి అంజనాద్రి కొండపైకి.. వీడియో
‘కాంతారా ఛాప్టర్ 1′ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు కన్నడ సూపర్ స్టార్ రిషభ్ శెట్టి. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1 సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కోసం రేయింబవళ్లు శ్రమించిన … Read more