రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?.. ఈ అలవాట్లే కారణం.. వెంటనే మానేయండి | Can’t Sleep at Night? Avoid These Common Mistakes

రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?.. ఈ అలవాట్లే కారణం.. వెంటనే మానేయండి | Can’t Sleep at Night? Avoid These Common Mistakes

మన రోజువారీ అలవాట్లే నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే ప్రధాన కారణాల్లో ఒకటి. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ ఉపయోగించడం నిద్రకు పెద్ద శత్రువుగా మారింది. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్) శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రిస్తుంది. ఫలితంగా నిద్ర పట్టడం ఆలస్యం కావడం, నిద్ర నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే రాత్రి వేళల్లో కాఫీ, టీ లేదా మద్యం … Read more

హీరోలు వన్ మ్యాన్ షో.. హీరోయిన్స్ స్కిన్ షో..!! గ్లామర్ డాల్‌లా.. కథలో కీలక పాత్రలా..?

హీరోలు వన్ మ్యాన్ షో.. హీరోయిన్స్ స్కిన్ షో..!! గ్లామర్ డాల్‌లా.. కథలో కీలక పాత్రలా..?

పెద్ది సినిమా కేంద్రంగా ఇప్పుడు చెలరేగిన కాంట్రవర్సీ ప్రతీ డైరెక్టర్‌కు ఒక లెస్సన్‌గా మిగిలిపోవాలి. ఎన్నో అంచనాలతో.. ఫుల్‌ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా.. తొలిరోజు నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది కాని.. ఒక హీరోయిన్‌ విషయంలో వస్తున్న విమర్శలు డైరెక్టర్‌ బుచ్చిబాబును సైతం షేక్‌ చేశాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ను అందాలు చూపించడానికి తప్ప.. వేరే స్కోప్‌ లేదంటూ చాలామంది విమర్శలు చేశారు. ఇలాంటి పాత్రలు సృష్టించి ఏం మెసేజ్‌ ఇద్దామనుకున్నారంటూ చాలామంది … Read more

సీజన్‌తో పనిలేదు.. పేద, ధనిక అందరికీ అందుబాటులో లభించే అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే..

సీజన్‌తో పనిలేదు.. పేద, ధనిక అందరికీ అందుబాటులో లభించే అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే..

అరటిపండు నిత్యం లభించే ఒక అద్భుతమైన పండు. రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు, తక్షణ శక్తి లభిస్తాయి. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే సూపర్ ఫుడ్. రోజూ క్రమం తప్పకుండా రెండు అరటిపండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఆయా లాభాలేంటో వివరాల్లోకి వెళితే.. తక్షణ శక్తి (Instant Energy): మీరు అలసటగా … Read more

Satyadev : హీరోగా ఫస్ట్ ఛాన్స్.. ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ కామెంట్స్..

Satyadev : హీరోగా ఫస్ట్ ఛాన్స్.. ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో ప్రతిభావంతుడైన నటుడిగా సత్యదేవ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో మొదలై, నేడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ప్రయాణం ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తిదాయకం. అయితే, ఆయన కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రం కోసం సత్యదేవ్ పడిన కష్టం, ఆయన వెనుక ఉన్న కథ తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాల ప్రకారం, ‘జ్యోతిలక్ష్మి’ … Read more

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ భారీ గుడ్ న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్.. రెడీగా ఉండండి.. | Telangana to Recruit 5000 Police Personnel Soon, Announces CM Revanth Reddy

Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ భారీ గుడ్ న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్.. రెడీగా ఉండండి.. | Telangana to Recruit 5000 Police Personnel Soon, Announces CM Revanth Reddy

తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారచు. అతి త్వరలోనే 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 67760 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. దేశంలోనే అత్యధిక ప్రభుత్వ … Read more

Anasuya: భరించలేకపోయా.. అందుకే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేశా! ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన అనసూయ

Anasuya: భరించలేకపోయా.. అందుకే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేశా! ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన అనసూయ

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కు చాలా ఏళ్ల పాటు యాంకర్ గా చేసింది అనసూయ భరద్వాజ్. అయితే ఉన్నట్లుండి ఆ షోకు గుడ్ బై చెప్పేసిందీ అందాల తార. ఇప్పుడువెండితెరపై రాణిస్తోన్న ఆమె సహాయక నటి పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ ను వదిలేయడానికి గల కారణాలపై అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది అనసూయ. తాజాగా మరోసారి జబర్దస్త్ గురించి ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది అనసూయ. ఈ … Read more

గుప్తంగా సాయం చేయడం ఆ హీరో నైజం.. నేను ఆర్థిక సాయం పొందినోడ్నే: సత్య | Comedian Sathya Reveals Ram Charans Secret Acts of Kindness Humility

గుప్తంగా సాయం చేయడం ఆ హీరో నైజం.. నేను ఆర్థిక సాయం పొందినోడ్నే: సత్య | Comedian Sathya Reveals Ram Charans Secret Acts of Kindness Humility

ప్రముఖ హాస్యనటుడు సత్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మానవత్వం, నిరాడంబరత గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రామ్ చరణ్ నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేసే గుణం గురించి వ్యక్తిగత అనుభవాలతో సహా వివరించారు. రామ్ చరణ్ నిజ జీవితంలో ఒక రియల్ హీరో అని సత్య బలంగా నొక్కి చెప్పారు. “ఆయన దగ్గర నేను కూడా హెల్ప్ తీసుకున్నవాడినే,” అని చెబుతూ, తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు … Read more

Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్‌కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్

సినిమా అంటే ఇష్టం ఒకటి… అభిమాన హీరో కోసం ఖండాలు దాటి రావడం మరోటి. అలాంటి అరుదైన అభిమానాన్ని చాటుకున్నారు జపాన్‌కు చెందిన ఇద్దరు యువకులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది చిత్రాన్ని పెద్ద తెరపై చూసేందుకు ఏకంగా జపాన్ రాజధాని టోక్యో నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు అభిమానులు తమ ఉద్యోగాలకు ఐదు రోజుల సెలవు పెట్టి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా విడుదలకు … Read more

బర్త్‌డే పార్టీలు హద్దు దాటితే జైలు శిక్ష తప్పదు.. పోలీసుల హెచ్చరిక | Birthday Parties on Roads? Tanuku Police Warn of Strict Legal Action

బర్త్‌డే పార్టీలు హద్దు దాటితే జైలు శిక్ష తప్పదు.. పోలీసుల హెచ్చరిక | Birthday Parties on Roads? Tanuku Police Warn of Strict Legal Action

ఏలూరు, జూన్‌ 5: తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి ఇప్పుడు ఈ తరహా వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా తణుకు జాతీయ రహదారి పరిధిలోని శర్వాణి థియేటర్ సెంటర్ సర్వీస్ రోడ్డు, ఎన్టీఆర్ పార్క్, ప్రధాన కూడళ్లు, వెంకటేశ్వర థియేటర్ తదితర ప్రాంతాలు అర్ధరాత్రి వేళల్లో ఆకతాయిల అడ్డాగా మారుతున్నాయి. యువత తమ స్నేహితుల పుట్టినరోజు వేడుకలను ఇక్కడే నిర్వహిస్తూ హద్దులు దాటుతున్నారు. కేవలం కేకులు కట్ చేయడంతో ఆగకుండా, నడిరోడ్డుపై భారీగా బాణాసంచా కాలుస్తూ … Read more